🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

నాగుర్ల. పరామర్శ..

Main Image Additional Image

నడి కూడ అక్టోబర్ 2 అక్షయ న్యూస్:

నడి కూడ మండలం నర్సక్క పల్లె గ్రామానికి చెందిన . మోకిడి రాజమ్మ రాత్రి అనారోగ్యంతో మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లువారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అదే గ్రామానికి చెందిన దర్శనాల ఐలయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం నడికుడ మండల కేంద్రానికి చెందిన కౌడగాని సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారుబి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగుర్ల సంతోష్ రావు రైతు సంఘం అధ్యక్షులు వరికెల కిషన్ రావు నర్సక్కపల్లె గ్రామ సర్పంచ్ ముత్యాల ఐలయ్య గారు ఉప సర్పంచ్ వర్ణం శ్రీధర్ రెడ్డి వార్డ్ మెంబర్స్ పులి సతీష్ కొండపాక రవీందర్ లోనే సతీష్. రాజమౌళి కొమురయ్య రాజిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ ధర్మారావు బాబురావు తాళ్లపల్లి రమేష్ ప్రభు రాకేష్ భాస్కర్ వీరేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...

🏠 Home