🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

21 వ వార్డులో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

Main Image

పరకాల అక్టోబర్ 2 అక్షయ న్యూస్:

పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో నగర అభివృద్ధి నిధులతో చేపడుతున్న నూతన సిసి రోడ్డు పనులను శుక్రవారం పరకాల మున్సిపల్ చైర్మన్ భవిష్యత్తు సునీల్ కుమార్ స్థానిక కౌన్సిలర్ సుధమల్ల రమేష్ టెంకాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు సమన్వయ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home