🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కి వినతి

Main Image Additional Image


పరకాల సెప్టెంబర్ 30 అక్షయ న్యూస్:

పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ఎస్ ఎఫ్ ఐ పరకాల పట్టణ అధ్యక్షులు బొజ్జ హేమంత్ మాట్లాడుతూ పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని అలాగే విద్యార్థినీ విద్యార్థులు బాత్రూమ్స్ లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి వెంటనే వారికి బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు, విద్యార్థులు ఆడుకోవడానికి గ్రౌండ్ మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు
ప్రభుత్వం జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలన్నారు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో అనేక ఉద్యమాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ గర్ల్స్ కన్వీనర్ శ్రీ వర్ష ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు రాహుల్ , అజయ్, బన్నీ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home