🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

అందరివాడు ఆప్తుడు కౌన్సిలర్ పూర్ణాచారి

Main Image

పరకాల సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:

ఇటీవల కాలంలో అనారోగ్య కారణంతో అకాల మరణం చెందిన స్వర్ణకార సంఘ సభ్యుడైనటువంటి జంబూకం రమేష్ తల్లి జంభూకం వెంకట నరసమ్మ (60) మృతి చెందిన విషయం తెలుసుకొని పరకాల పురపాలక సంఘం తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో స్వర్ణకార సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సహకారంతో వారికి 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని వారిని ఓదార్చడం జరిగింది..ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు బెజ్జంకి పూర్ణ చారి ప్రధాన కార్యదర్శి మారుపాక విజయ్ కుమార్ కోశాధికారి వంగళ రమేష్ ఉపాధ్యక్షులు రుద్రోజు ఉత్తం కుమార్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మునిగంటి విద్యాసాగర్ సంయుక్త కార్యదర్శి కడార్ల సందీప్ ప్రచార కార్యదర్శి కందుకూరి రంజిత్ సహాయ కార్యదర్శి కందుకూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు....
🏠 Home