🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరామర్శించిన డాక్టర్. కాళీ ప్రసాద్ రావు

Main Image Additional Image

బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

పరకాల సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్:

పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రామంచ చంద్రయ్య, మండలంలోని లక్ష్మి పురం గ్రామానికి చెందిన పల్లె బోయిన రాధమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరకాల నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమం లో పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ , జిల్లా కౌన్సిల్ మెంబెర్ మాచబోయిన బాబు యాదవ్, మాజీ మండల అధ్యక్షులు పుట్ట రవీందర్ , సీనియర్ నాయకులు దండ్రే దేవేందర్ , బీజేవైఎం నాయకులు మాచబోయిన క్రాంతి యాదవ్ , నాయకులు కాందికొండ రాజు ,బూత్ అధ్యక్షులు పల్లెబోయిన రాంబాబు, సంపత్ , వంగ బిక్షపతి .మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home