నడికూడ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు
పూలమాలవేసి నివాళులు అర్పించిన దురిశెట్టి చందు
నడి కూడ సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్:
భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ప్రపంచానికి తెలంగాణ తెగువను చూపిన వీర వనిత "చాకలి ఐలమ్మ" జయంతి సందర్బంగా నడికూడ మండల కేంద్రంలో రజక సంగం కమిటీ హల్ నందు ఆ వీరనారి చిత్ర పటానికి తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ దురిశెట్టి చందు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుడ్ల మల్హాల్ రావు ,రజక సంగం గ్రామ శాఖ అధ్యక్షులు దురిశెట్టి రాజయ్య,ఉపాధ్యక్షులు గొల్లపెళ్లి మహేందర్,కోశాధికారి పోషనపెళ్లి వెంకటేష్,గౌరవ అధ్యక్షులు ఉప్పుల సాయిలు,వైనాల సారయ్య రజక సంగం నాయకులు రాయారకుల లక్ష్మీ,దురిశెట్టి రవి,పోషనపెళ్లి చంద్రమౌళి, సంపత్,
శ్రీనివాస్,గొల్లపెళ్లి సంపత్,సంతోష్,
ఉప్పుల కుమార్,శ్రీకాంత్, గౌడ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారగని కుమారస్వామి, నడికూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి భిక్ష పతి వార్డు సభ్యులు గోనెల రమేష్,దుప్పటి సధనందం తదితరులు ఉన్నారు.