🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరామర్శించిన సోదా

Main Image Additional Image
పరామర్శించిన సోదా


పరకాల సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్:

పరకాల పురపాలక సంఘం విలీన సీతారాంపురం 7వ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కీ,,శే,,గునిగంటి సుగుణ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదా రామకృష్ణ వారి స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారుసమన్వయ కమిటీ సభ్యులు నల్లెల్ల అనిల్ కుమార్, బండి సదానందం గౌడ్, మార్క రఘుపతి గౌడ్, ఏకు రాజు, గునిగంటి రఘు, రవి తదితరులు పాల్గొన్నారు
🏠 Home