గణనాథుడి లడ్డు కైవసం చేసుకున్న కౌన్సిలర్ పూర్ణ చారి

పరకాల సెప్టెంబర్ 24 అక్షయ న్యూస్: పరకాల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల అనంతరం లడ్డు వేలంపాటలో పరకాల 9వ వార్డ్ కౌన్సిలర్ బెజ్జెంకి పూర్ణ చారి పాల్గొని వేలంపాటలో కైవసం చేసుకున్నారు,, ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం పెద్దలు, అయ్యగారు బెజ్జంకి లక్ష్మీకాంతం ,సిరికొండ శ్రీనివాస చారి, రావులకొలను నర్సిoహమూర్తి తంగేళ్లపల్లి సదానందం ,తొగిటి శంకరాచారిగారు, కందుకూరు వేణు , గుగ్గిళ్ళ రాజు, వంగల కోటేశ్వర్ , రావుల కొలను ప్రసాద్ కందుకూరి రవి , పొడి శెట్టి రామన్న తంగళ్ళపల్లి దేవేందర్ వoగళ రమేష్ , మారుపాక విజయ్ , రుద్రోజు ఉత్తం , విద్యాసాగర్ , సందీప్ , రంజిత్ , నరేష్ , కడార్ల రామాచారి , గుగ్గిల సత్యం , శివారపు రాజు రాచర్ల అశోక్ ,మరియు స్వర్ణకార సంఘం పెద్దలు చిన్నలు మహిళలు,అందరు పాల్గొన్నారు