అనాథ పిల్లలకు ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్‌ఐలురఘుపతి పవన్
పరకాల సెప్టెంబర్ 23 అక్షయ న్యూస్:
ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాసరి విష్ణు నాయకత్వంలో అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ఎస్‌ఐ రఘుపతి, పవన్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అనాథ పిల్లలకు పులిహోర పంపిణీ చేశారు. సమాజంలో అవసరమైన వారికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవడమే ఎన్టీఆర్ ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో దాసరి విష్ణు, కోసరి శ్రీకాంత్, దాసరి నరేష్, కస్పాద రమేష్, గంగోజుల రాజేష్, మాట్ల విష్ణుతో పాటు పలువురు పాల్గొన్నారు.