🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

నాగారం గ్రామంలో చేనేత వృత్తి పునఃప్రారంభానికి భూమి పూజ'

Main Image Additional Image
నాగారం గ్రామంలో చేనేత వృత్తి పునఃప్రారంభానికి భూమి పూజ'


పరకాల సెప్టెంబర్ 18 (అక్షయ న్యూస్)
కో-ఆపరేటివ్ సోసైటి చేనేత-నాగారం చైర్మన్ దాసరి బిక్షపతి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యంతో నాగారం చేనేత సహకార సంఘంలో కార్పెట్లు తయారు చేయడానికి నూతన గుంట ముగ్గాలు పునర్ ప్రారంభానికి శుక్రవారం భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లపల్లి సంఘం చైర్మన్ గోనె రాజయ్య మరియు నాగారం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మెండు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు సంఘం డైరెక్టర్ మోతె రఘుపతి, సంఘం డైరెక్టర్ పురోహితులు వావిలాల రాజసమ్మయ్య, డైరెక్టర్ సామల మహెందర్, డైరెక్టర్ దాసరి రాజమణి-వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు
🏠 Home