🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాల ఆర్డీవో కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

Main Image
జాతీయ జెండా ఆవిష్కరించిన ఆర్డీవో డి.ఎస్ వెంకన్న

పరకాల సెప్టెంబర్ 17 (అక్షయ న్యూస్) :
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా
పరకాల రెవెన్యూ డివిజన్ అధికారి డి.ఎస్. వెంకన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజాపాలన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలను అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు
.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి రెవెన్యూ డివిజన్ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home