తెలంగాణ పోరాటం చరిత్ర బావితరాలకు తెలపవలసిన బాధ్యత మనందరిదీ..
రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అద్యక్షులు కుందూరు గోపాల్ రెడ్డి
హనుమకొండ సెప్టెంబర్ 17 (అక్షయ న్యూస్) :తెలంగాణ విమోచన దినం సందర్బంగా హనుమకొండ రాంనగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హనుమకొండ జిల్లా కార్యాలయం ఆవరణంలో జిల్లా అధ్యక్షులు కుందూరు గోపాల్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు.ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన రోజు బావితరాలకు తెలపడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తప్పనిసరిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి పిండి కుమారస్వామి అసోసియేట్ అధ్యక్షుడు నయీముద్దీన్ ఉపాధ్యక్షులు పగడాల సరళ, నారాయణ రావు , అడ్వైజర్స్ పెద్ది ఆంజనేయులు , చందుపట్ల నిరంజన్ రావు , శ్రీరాములు ,సమ్మయ్య సదానంద చారి ,సుబాష్ చంద్రబోస్ , సిరాజుద్దీన్ ‘శివానందం, సి హెచ్ రాజశేఖర్, దుగ్యాల ప్రబాకర్ రావు వరంగల్ జిల్లా అద్యక్షులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.