🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పోషకాహారమే సంపూర్ణ ఆరోగ్యం..

Main Image
ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత.

నడికూడ సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) :
పోషకాహరమే సంపూర్ణ ఆరోగ్యమని, అది మానవ మనుగడకు ఎంతో ముఖ్య మని ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత అన్నారు. నడికూడ మండలం ధర్మారం గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలిక లతో మంగళవారం రోజున పోషణ మా సం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోషక ఆహారంపై అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధా నోపాధ్యాయులు ఎస్డి నన్నేసాహెబ్, యుగంధర్, అంగన్వాడీ టీచర్ సంధ్య, పిల్లలు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
🏠 Home