🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

వెంకటమ్మ పార్థివ దేహానికి నివాళులు. అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

Main Image
పరకాల, సెప్టెంబర్ 14 (అక్షయ న్యూస్) :పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గౌరు రమణారెడ్డి తల్లి వెంకటమ్మ సోమవారం మృతి చెందగా, ఆమె పార్థివదేహాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వెంకటమ్మ మృతి వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసు
కున్నారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్ర
లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూపార్టీ కార్యకర్తలకుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.వారి వెంట బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home