ప్రమాదపు అంచున వాహనదారుల ప్రాణాలు
ప్రమాదపు అంచున వాహనదారుల ప్రాణాలు
ప్రమాదకరంగా మారిన మొగుళ్ళపల్లి ఆర్ అండ్ బి రోడ్డు
నాగారం గ్రామ ప్రారంభం నుండి గ్రామ చివరి వరకు రోడ్డుపై భారీ గుంతలు
ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు..
పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) : పరకాల నుండి మొగుళ్ళపల్లి కి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారి వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించడం జరుగుతున్నది. మండలంలోని నాగారం గ్రామ ప్రారంభం నుండి గ్రామ చివరి వరకు భారీ గుంతలు ఏర్పడి ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆసుపత్రిల పాలు కావడం జరుగుతుంది భారీ గుంతలు ఏర్పడి ఏడాది గడుస్తున్న ఈ రహదారి ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇంత భారీ గుంతలు ఏర్పడిన ఆ శాఖ అధికారులు కన్నెత్తి చూడకుండా ఈ రహదారిపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ఆసుపత్రిలో పాలు అవుతున్న ఈ అధికారులకు ఎందుకు పట్టింపు లేదు అని నాగారం గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే రోడ్డుపై ఉన్న గుంతలను శాశ్వత పరిష్కారం చేసి గుంతలను పూర్తిస్థాయిలో పూడ్చాలని డిమాండ్ చేశారు